andhra pradesh group exams

Responsive Ads Here

Sunday, August 12, 2018

AP HISTORY PRACTICE BITS

📚✍🏼
*_🖊📃AP HISTORY PRACTICE BITS_🖊📃*


*1. ప్రముఖ కళాఖండం “సిద్దార్ధుని రాగోదయం” యొక్క చిత్రకారుడు?*

A. అడవి బాపిరాజు
*B. దామెర్ల రామారావు*✅
C. C.N. వెంకట్రావు
D. దామెర్ల అయ్యప్ప

 *2. వందేమాతర ఉద్యమకాలంలో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించినది?*

*A. చిలకమర్తి లక్ష్మీనరసింహం*✅
B. న్యాపతి సుబ్బారావు
C. రఘుపతి వేంకటరత్నం నాయుడు
D. కొమర్రాజు లక్ష్మణరావు

*3. 1820 లో విద్యార్ధుల పాఠ్య పుస్తకాల ప్రచురణ కోసం మద్రాసులో ప్ర్రారంభించబడిన “ఉపయుక్త గ్రంధకరణ సభ” కు 1848 లో అధ్యక్షుడు?*

*A. పరవస్తు చిన్నయసూరి*✅
B. వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
C. రావిపాటి గురుమూర్తిశాస్త్రి
D. ఏనుగుల వీరాస్వామి

*4. తిరుపతి వేంకట కవులు?*

*A. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి*✅
B. దామెర్ల వేంకటాద్రి, దామెర్ల అయ్యప్ప
C. దివాకర్ల వేంకట శాస్త్రి, చెళ్ళపిళ్ళ తిరుపతి శాస్త్రి
D. నంది మల్లయ్య, ఘంట సింఘయ

*5. స్త్రీ విద్యకోసం బ్రాడీపేటలో “శ్రీ శారదా నికేతన్” ను స్థాపించినది?సైదేశ్వర రావు*

A. కొండా వేంకటప్పయ్య
B. జొన్నవిత్తుల గురునాథం
C. ఏనుగుల వీరాస్వామి
*D. ఉన్నవ లక్ష్మీనారాయణ*✅

*6. 1885 - 1904 మధ్య నెల్లూరు నుండి “అముద్రిత గ్రంధ చింతామణి” ఎవరి లేఖనాలతో వెలువరించబడింది?*

A. పూండ్ల రామకృష్ణయ్య
B. పరవస్తు వేంకటరంగాచార్యులు
C. గోపాలకృష్ణ యాచేంద్ర
*D. వేదం వేంకటరాయశాస్త్రి*✅

 *7. “పాలేరు నుండి పద్మశ్రీ దాకా” అను స్వీయ చరిత్రను వ్రాసిన దళిత కవి?*

*A. బోయి భీమన్న*✅
B. గుఱ్ఱం ఝాషువా
C. తాపీ ధర్మారావు
D. ఉండ్రు తాతయ్య

*8. 1902 లో కొండా వేంకటప్పయ్య, దాసు నారాయణ “కృష్ణా పత్రిక” ను ఎక్కడ ప్రారంభించారు?*

A. గుంటూరు
B. రాజమహేంద్రవరం
C. మద్రాసు
*D. మచిలీపట్నం*✅

*9. ఈ క్రిందివాటిలో అనిబీసెంట్ కి సంబంధించినది?*

A. బ్రహ్మ సమాజం
B. ఆర్య సమాజం
*C. దివ్యజ్ఞాన సమాజం*✅
D. సూఫీ మతం

*10. స్థానిక చరిత్రలు (కైఫియత్తులు) సేకరించినది?*

A. థామస్ మన్రో
*B. కల్నల్ మెకంజీ*✅
C. ఆర్థర్ కాటన్
D. C.P. బ్రౌన్

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

 *AP HISTORY PRACTICE BITS*


*1. వందేమాతరం ఉద్యమ ప్రచారంకోసం బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో ఎప్పుడు పర్యటించాడు?*

A. 1907 ఫిబ్రవరి
B. 1907 మార్చి
C. 1907 ఏప్రిల్ ✅
D. 1907మే

*2. మచిలీపట్నంలో జాతీయ విద్యాలయాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేయబడిన నిధుల సంఘానికి అధ్యక్షుడు?*

A. పట్టాభి సీతారామయ్య
B. కోపల్లె హనుమంతురావు ✅
C. ముట్నూరి కృష్ణారావు
D. వేమూరి రామచంద్రరావు

*3. స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తువుల విక్రయాన్ని ప్రోత్సహించడానికి 1906 లో మద్రాసులో ఏర్పరచబడిన సంఘం?*

A. బాల భారతి సంఘం
B. యువజన స్వరాజ్య సమితి
C. మహిళా భారతి సంఘం
D. స్వదేశీ లీగ్ ✅

*4. స్వదేశీ ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ “హిందూదేశ దారిద్ర్యం” ని రచించినది?*

A. అత్తిలి సూర్యనారాయణ ✅
B. ముట్నూరి వేంకట సుబ్బారాయుడు
C. మంగిపూడి వెంకటశర్మ
D. గాదె జగనాథస్వామి

*5. 1921 లో “ తిలక్ నాటక సమాజం” ను ఎక్కడ స్థాపించారు?సైదేశ్వర రావు*

A. మచిలీపట్నం
B. గుంటూరు ✅
C. రాజమండ్రి
D. బళ్ళారి

*6. ఈ క్రిందివారిలో ఎవరు “శాంతిసేన” పేరుతో స్వచ్చంద సేవాదళాన్ని ఏర్పాటుచేశాడు?*

A. కన్నెగంటి హనుమంతురావు
B. పర్వతనేని వీరయ్యచౌదరి ✅
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. గాడిచర్ల హరిసర్వోత్తమరావు

 *7. మద్రాసు గవర్నర్ గా పనిచేసిన లార్డ్ విల్లింగ్ టన్   ఏ ఉద్యమాన్ని “భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య పునాదులని కదిలించిన ఉద్యమం” అని వ్యాఖ్యానించాడు?*

A. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ✅
B. చీరాల - పేరాల ఉద్యమం
C. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం
D. రంపా తిరుగుబాటు

*8. అల్లూరి సీతారామరాజు “మిరపకాయ టపా” అనే పేరుతో ముందుగానే హెచ్చరికచేసి ఏ పొలీస్ స్టేషన్ పై దాడిచేశాడు?*

A. అన్నవరం
B. చింతపల్లి
C. కృష్ణదేవిపేట ✅
D. పెదగడ్డపాలెం

 *9. ఉప్పు సత్యాగ్రహ సమయంలో భారతదేశం మొత్తంమీద అరెస్ట్ చేయబడిన వీరవనితలలో మొదటి మహిళ?*

A. ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి ✅
B. మాగంటి అన్నపూర్ణమ్మ
C. యామినీ పూర్ణతిలకం
D. ఉన్నవ లక్ష్మీబాయమ్మ

*10. ఉప్పు సత్యాగ్రహ సమయంలో “ఉప్పోయమ్మ! ఉప్పోయమ్మ! మా ఉప్పు కొనరమ్మా!...” అనే పాటను వ్రాసినది?*

A. త్రిపురనేని రామస్వామి చౌదరి
B. తోట నరసయ్య
C. గరిమెళ్ళ సత్యనారాయణ
D. గరికపాటి మల్లావధాని ✅

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment